నీళ్లలో తొందరగా కరుగేలా కాగితాలు, మైదాపిండి, ఆలుగడ్డలతో పర్యావరణహిత వినాయకులను తయారు చేస్తున్నారు..కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన సుబ్రమణ్యం. 1 నుంచి 15అడుగుల ఎత్తున,తేలికపాటి బరువు ఉండేలా ఈ ప్రతిమలుతీర్చిదిద్దాడు. అంతే, కాదు సహజమైన రంగులు వేసి, ఔరా అనిపిస్తున్నాడు. 11రోజుల పాటు పూజ చేసి, నిమజ్జనంతో పర్యావరణాన్ని పాడుచేయడం మంచిది కాదని, సబ్రహ్మణ్యం తయారు చేస్తున్న విగ్రహాలతో మేలు, ఆశీర్వాదం లభిస్తుందని స్థానికులు అంటున్నారు.
ఇదీ చూడండి