ETV Bharat / state

బద్వేలు మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం - new market committee members take oath in badwale news

కడప జిల్లా బద్వేలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు తీసుకుంది. ఛైర్ పర్సన్​గా కల్లూరు రాజేశ్వరి, వైస్ ఛైర్మన్​గా రమణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు.

oath taking in badwale kadapa district
బద్వేలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
author img

By

Published : Jan 18, 2020, 8:57 PM IST

బద్వేలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

బద్వేలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

ఇదీ చదవండి:

'మండలాల్లో పరిపాలన వికేంద్రీకరణ చేయగలరా?'

Intro:777


Body:444


Conclusion:గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ బద్వేలు కడప జిల్లా 8 0 0 8 5 7 34 92

కడప జిల్లా బద్వేలు లో ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం వైభవంగా జరిగింది. చైర్మన్గా కల్లూరు రాజేశ్వరి ప్రమాణస్వీకారం చేయగా వెంటనే భర్త రమణారెడ్డి వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ,మాజీ మేయర్ సురేష్ బాబు ,అధికార అనధికార ప్రముఖులు హాజరయ్యారు

బైట్ :అవినాష్ రెడ్డి కడప ఎంపీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.