ETV Bharat / state

'జేఈఈ, నీట్ పరీక్షలను రద్దు చేయాలి' - kadapa news today

జేఈఈ, నీట్ పరీక్షలను రద్దు చేయాలంటూ... కడప జిల్లా ఎన్​ఎస్​యూఐ కార్యదర్శి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

NSUI protest in kadapa to demond cancel jee, neet exams
కడప జిల్లా ఎన్​ఎస్​యూఐ ఆందోళన
author img

By

Published : Aug 28, 2020, 4:52 PM IST

కరోనా విజృంభణ దృష్ట్యా జేఈఈ, నీట్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ... ఎన్ఎస్​యూఐ కడప జిల్లా కార్యదర్శి తిరుమలేశ్ డిమాండ్ చేశారు. కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విద్యార్థి సత్యాగ్రహం నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు వైరస్ సోకితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఇవీ చదవండి..

తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.