బద్వేలులోని హబూబ్‌నగర్‌కు చెందిన ఆస్మాకు చెన్నూరులోని మహమ్మద్ యూసుఫ్‌తో 5 రోజుల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ టాటా సుమో వాహనంలో చెన్నూరుకి బయలుదేరారు. జెట్ కొత్తపల్లె వద్దకు రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీ వెనుక వైపు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న టాటా సుమో వాహన ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. భార్యభర్తలిద్దరూ గాయాలతో బయటపడ్డారు. బద్వేలులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు.
నవ దంపతులకు తప్పిన ప్రమాదం - accident
కడప జిల్లా జెడ్ కొత్త పల్లి వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నవ దంపతులు త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని ప్రత్యేక వాహనంలో బద్వేలు లోనీ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
దంపతులు
బద్వేలులోని హబూబ్‌నగర్‌కు చెందిన ఆస్మాకు చెన్నూరులోని మహమ్మద్ యూసుఫ్‌తో 5 రోజుల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ టాటా సుమో వాహనంలో చెన్నూరుకి బయలుదేరారు. జెట్ కొత్తపల్లె వద్దకు రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీ వెనుక వైపు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న టాటా సుమో వాహన ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. భార్యభర్తలిద్దరూ గాయాలతో బయటపడ్డారు. బద్వేలులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_35_02_500_kejila_laddu_p_v_raju_av_AP10025_SD. ఆ లడ్డు అందరిని ఆకట్టుకుంది. 500 కేజీల బరువైన ఆలడ్డు స్వామి వారి నివేదిక కు ఉంచారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఫల, పుష్ప సేవకు తాపేశ్వరం సురుచి ఫుడ్స్ 500 కేజీల లడ్డు తయారు చేసి స్వామి వారి నివేదనుకు అందించారు. 220 కేజీల పంచదార, 130 కేజీల శనగ పిండి, 110 కేజీల ఆవునెయ్యి, 6 కేజీల బాదం పప్పు, 23 కేజీల జీడీ పప్పుతో దీన్ని తయారు చేశారు. ఈ లడ్డు ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.
Conclusion:ఓవర్...