ETV Bharat / state

కొవిడ్ టీకాపై పులివెందులలో ఎన్​సీసీ విద్యార్థుల ర్యాలీ - పులివెందులలో ఎన్​సీసీ విద్యార్థుల ర్యాలీ

కడప జిల్లా పులివెందులలో ఎన్​సీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. "కొవిడ్ టీకా పండుగ ఉత్సవ్"​పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ముందుకు కదిలారు.

NCC students rally
ఎన్​సీసీ విద్యార్థుల ర్యాలీ
author img

By

Published : Apr 18, 2021, 8:16 AM IST

కడప జిల్లా పులివెందులలోని పూలంగిళ్ల సర్కిల్ నుంచి ఆర్​టీసీ బస్టాండ్​ వరకు లయోల డిగ్రీ కళాశాల ఎన్​సీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. "కొవిడ్ టీకా పండుగ ఉత్సవ్"​పై ప్రజలకు అవగాహాన కల్పిస్తూ.. ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్​టీసీ బస్టాండ్​లోని మాస్కులు లేని పలువురి ప్రయాణికులకు మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వీవీ నరసింహారెడ్డి, వార్డు కౌన్సిలర్లు మాస్కులను పంచి.. కరోనాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కుల వాడాలని శానిటైజేర్.. సామాజిక దూరం పాటించి కొవిడ్​ నుంచి ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలన్నారు.

పులివెందుల తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి కరోనా సోకింది. ప్రస్తుతం బెంగుళూరు వైదేహి హాస్పిటల్ ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో ఏర్పేడు ఇన్చార్జీగా ఆయన వ్యవహరించారు.

ఇదీ చదవండి:

ఆందోళన: రాష్ట్రంలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.