ETV Bharat / state

రంగన్న నార్కో పరీక్షకు ఖరారు కాని తేదీ - narco

వివేకా హత్య కేసులో... ఇంటి కాపలాదారు రంగన్నకు నార్కో అనాలిసిస్​ పరీక్ష తేదీ ఖరారు కాలేదు

రంగన్న నార్కో పరీక్షకు ఖరారు కాని తేదీ...
author img

By

Published : Jul 4, 2019, 4:33 PM IST

రంగన్న నార్కో పరీక్షకు ఖరారు కాని తేదీ...

వైఎస్‌ వివేకానంద ఇంటి కాపలాదారు రంగన్నకు నార్కోఅనాలిసిస్‌ పరీక్షపై సందిగ్ధత ఏర్పడింది. నార్కో అనాలిసిస్‌ పరీక్షకు ఫోరెన్సిక్‌ అధికారులు ఇంకా తేదీ ఖరారు చేయలేదు. ఫోరెన్సిక్‌ అధికారులిచ్చే సమయాన్ని బట్టి రంగన్నకు నార్కోఅనాలిసిస్‌ పరీక్షలు చేయనున్నారు. రంగన్నకు పాలిగ్రాఫ్ టెస్టుకు మాత్రమే కోర్టు అనుమతిచ్చిందని పులివెందుల డీఎస్పీ వాసుదేవన్​ అన్నారు. రంగన్నను హైదరాబాద్‌కు ఇంకా తీసుకెళ్లలేదని... ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చే తేదీనే అక్కడికి తీసుకెళ్తామని వాసుదేవన్​ తెలిపారు.

రంగన్న నార్కో పరీక్షకు ఖరారు కాని తేదీ...

వైఎస్‌ వివేకానంద ఇంటి కాపలాదారు రంగన్నకు నార్కోఅనాలిసిస్‌ పరీక్షపై సందిగ్ధత ఏర్పడింది. నార్కో అనాలిసిస్‌ పరీక్షకు ఫోరెన్సిక్‌ అధికారులు ఇంకా తేదీ ఖరారు చేయలేదు. ఫోరెన్సిక్‌ అధికారులిచ్చే సమయాన్ని బట్టి రంగన్నకు నార్కోఅనాలిసిస్‌ పరీక్షలు చేయనున్నారు. రంగన్నకు పాలిగ్రాఫ్ టెస్టుకు మాత్రమే కోర్టు అనుమతిచ్చిందని పులివెందుల డీఎస్పీ వాసుదేవన్​ అన్నారు. రంగన్నను హైదరాబాద్‌కు ఇంకా తీసుకెళ్లలేదని... ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చే తేదీనే అక్కడికి తీసుకెళ్తామని వాసుదేవన్​ తెలిపారు.

ఇదీ చదవండి

రథయాత్ర: అహ్మదాబాద్​లో భక్తుల కిటకిట

Intro:ap_knl_101_04_ahobilam_pkg_ap10054 allagadda 8008574916 శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ఆధిపత్య పోరు భక్తులకు సంకటంగా మారింది ఈ దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది వందల సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం పీఠాధిపతుల ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తోంది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా అహోబిలం లో లో వెలసిన ఈ క్షేత్రం లో నేడు దేవాదాయ శాఖకు అహోబిల మఠానికి మధ్య సమన్వయ లోపం ఆధిపత్య పోరు కొనసాగుతోంది పదేళ్ళ కిందటి వరకు దేవస్థానం నుంచి వస్తున్న ఆదాయం లక్షల్లోనే ఉండేది తర్వాతి కాలంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగి కోట్లకు చేరుకుంది హుండీ నుంచి వచ్చే కానుకలు వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయం నాలుగు కోట్ల రూపాయలు కు పైగానే ఉంది ఈ డబ్బులను ను మొదటినుంచి అహోబిల మఠం వారి ఖాతాలోనే జమ చేసే వారు అయితే ఈసారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రస్తుత ఈవో మల్లికార్జున ప్రసాద్ ఆంధ్ర బ్యాంకు లో కొత్త ఖాతాలు తెరిచి అందులో జమ చేసేందుకు యత్నించారు దీన్ని మఠం వారు వ్యతిరేకించారు గత నెలలో దేవస్థానంపై పూర్తి ఆధిపత్యం పొందేందుకు మఠం వారు తమ ప్రతినిధిగా బద్రి నారాయణ ను నియమించారు ఆయన మేనేజర్ గా కొనసాగుతూ దేవస్థాన కార్యక్రమాలన్నీ తన అజమాయిషీలోకి తెచ్చుకోవాలని యత్నించారు ఈ నిర్ణయం దేవాదాయ శాఖకు మఠానికి మధ్య దూరం పెంచేసింది అప్పటి నుంచి ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది ఇదిలా ఉండగా అటు మఠానికి గానే ఇటు దేవాదాయశాఖ గాని లక్ష్మీనరసింహస్వామి ఆదాయంపై దృష్టి తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అహోబిలం లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి దాదాపు ప్రతి కార్యక్రమం దాతల విరాళాల ద్వారా కొనసాగుతున్న దే దేవస్థానం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడికి వెళ్తుందో తెలియని స్థితి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని తపన ఏ ఒక్కరూ కనిపించడం లేదు నవ నారసింహ క్షేత్రాలలో ఎగువ అహోబిలం లో తప్ప మిగిలిన 8 క్షేత్రాలలో ఆలయాల వద్ద కనీస సౌకర్యాలు లేవు కనీసం తాగునీరు కూడా కరువు వారి పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది ఆలయం వద్ద దుకాణదారులు భక్తులను నిలువునా దోచుకుంటున్నారు టెంకాయ 50 రూపాయల కు కు వికృతి ఇస్తున్నారు వాహనంలో అహోబిలం చేరుకోవాలని గేటు వంద రూపాయలు ఇవ్వాల్సిందే భక్తులు కనీసం విశ్రాంతి తీసుకునేందుకు సరైన ఏర్పాట్లు లేవు ఇన్ని సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడం లేదు అన్నదాన సత్రం నిర్వహణ అధ్వానంగా ఉంది అడుగడుగున నిర్లక్ష్యం కనిపిస్తోంది అయినా వాటిని అటు దేవాదాయశాఖ ఇటు మఠం వారు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. మొదటి వాయిస్ వర్ధన్ ఆచారి లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు రెండవ వాయిస్ నాగేంద్ర అ స్వామి భక్తుడు


Body:అహోబిల క్షేత్రం లో లో ఈ దేవాలయ శాఖ కు అహోబిల మఠం వారికి మధ్య ఆధిపత్య పోరు


Conclusion:దేవాదాయ శాఖకు మతానికి మధ్య ఆధిపత్య పోరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.