ETV Bharat / state

17నుంచి నల్లమలలో నరసింహస్వామి జయంతి వేడుకలు - ysr kadapa

కడప జిల్లా కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నెల 17వ తేదీన నరసింహస్వామి జయంతి వేడుకలు జరుగనున్నాయి. తిరుపతికి చెందిన వేదపండితులు కార్యక్రమం నిర్వహించనున్నారు.

17న ప్రారంభం కానున్న నరసింహస్వామి జయంతి వేడుకలు
author img

By

Published : May 13, 2019, 3:02 PM IST

Updated : May 13, 2019, 4:52 PM IST

17నుంచి నల్లమలలో నరసింహస్వామి జయంతి వేడుకలు

కడప జిల్లా కాశీనాయన మండలం దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన జ్యోతి క్షేత్రంలో ఈ నెల 17వ తేదీన నరసింహస్వామి జయంతి వేడుకలు జరుగనున్నాయి. తిరుపతికి చెందిన వేదపండితులు సుదర్శన హోమం, పంచామృత అభిషేకాలు, నరసింహస్వామి కళ్యాణం నిర్వహించినంతరం గ్రామోత్సవం చేయనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరు కానున్నారు.

Intro:Ap_Vsp_105_13_Agitation_Againest_Factory_wastage_Ab_c16
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా పద్మనాభం మండలం అల్లూరి స్వగ్రామం పాండ్రంగి లో ఓ పరిశ్రమ నుండి వస్తున్న వ్యర్ధ జలాల స్థానికులు పరిశ్రమల చుట్టూ చుట్టుముట్టారు దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి 2013 సంవత్సరంలో పాండ్రంకి గ్రామ మధ్యలో ప్రారంభమైన ఈ పరిశ్రమ ప్రస్తుతం టాటా గ్లూకోజ్ తయారుచేసే కేంద్రంగా మారింది. పరిశ్రమ లో బోర్లు పరిమితికి మించి తాగునీటి తోడవడం పరిశ్రమ నుండి వ్యర్థ జలాలు గోస్తనీ నది లోకి పంపడం దీంతో భూగర్భ జలాలు తగ్గిపోవడం నదీ జలాలు కలుషితం తో రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టారు పరిశ్రమను మూసేయాలని ఆకులు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం పరిశ్రమలోకి పనులకు వచ్చిన వారిని అడ్డగించడం తో పోలీసులకు గ్రామస్తులకు వాగ్వాదం చోటు చేసుకుంది

Conclusion:అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్న కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశ్రమ యాజమాన్యం తో మాట్లాడి అనంతరం గ్రామస్థులతో మాట్లాడి శాంతియుత వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభాస్ ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా చట్టం పరిధిలో లో నిరసన తెలియజేయాలని కోరారు దీంతో గ్రామస్తులు కొంతమంది జిల్లా కలెక్టర్కు సమస్యను చేయాలని కోరేందుకు వెళ్లారు
స్పాట్ బైట్: ప్రసన్నకుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధురవాడ
Last Updated : May 13, 2019, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.