కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని గండికోటలో సుందర దృశ్యాలను చూసిన ఎన్టీఆర్ మనవడు.. నందమూరి తారకరత్న వర్షం వ్యక్తం చేశారు. గండికోటలోని చరిత్రాత్మక కట్టడాలు, పెన్నా లోయ అందాలను చూసి పరవశించిపోయారు.
జుమ్మా మసీదు, ఎర్ర కోనేరు, రఘునాథ ఆలయం, తదితర కట్టడాలను పరిశీలించిగా... తనతోపాటు వచ్చిన గైడ్ గండికోట గురించి వివరించారు. పర్యటకులను పలకరిస్తూ.. వారితో ఫొటోలు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తే కోటను మరింత అభివృద్ధి చేయవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: