ETV Bharat / state

తలాక్ బిల్లుకు ఆమోదంతో ముస్లింల సంబరాలు - రాజ్యసభ ఆమోదం

తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదం తెలపడంతో కడప ముస్లింలు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అనంతరం భాజపా ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు.

muslims did celebrations about thalaq bill at kadapa district
author img

By

Published : Jul 31, 2019, 7:34 PM IST

తలాక్ బిల్లు ఆమోదంతో ముస్లింల సంబరాలు..

కడపలో ముస్లింలు.. భాజపా నాయకులతో కలిసి తలాక్ బిల్లు ఆమోదంపై సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. భాజపా ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రభాకర్ మాట్లాడుతూ.. ముస్లిం జీవితాల్లో వెలుగులు నిండాయని, తలాక్ బిల్లు ఆమోదానికి కారణం ప్రధాని నరేంద్రమోదీ అని కొనియాడారు.

ఇదిచూడండి.మాల్యా పిటిషన్​పై ఆగస్టు 2న సుప్రీం విచారణ

Intro:ap_cdp_16_31_bjp_sambaralu_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
తలాక్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం తెలపడంతో కడప లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. తలాక్ బిల్లు ఆమోదం తెలపడంతో ముస్లిం జీవితాల్లో వెలుగులు నింపాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రభాకర్ అన్నారు. తలాక్ బిల్లు ఆమోదం తెలిపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. భాజపా ముస్లిం కు వ్యతిరేకం కాదని చెప్పారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ముస్లింల ఆరాధ్యదైవంగా నరేంద్ర మోడీ చరిత్రకెక్కాడని తెలిపారు.
byte: బండి ప్రభాకర్, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి.

Body:తలాక్ సంబరాలు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.