ETV Bharat / state

జమ్మలమడుగు... ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు - elections campaign in kadapa latest news

పుర ఎన్నికల సమీపిస్తుండటంతో కొంతమంది అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని 17వ వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటీ ప్రచారం చేపట్టారు.

elections campaign in jammalamadugu
ఎన్నికల ప్రచారం
author img

By

Published : Feb 25, 2021, 4:53 PM IST

పుర ఎన్నికల దృష్ట్యా కొంతమంది అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలో అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని 17వ వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థిగా బేపారి నూరున్నిసా గురువారం ఇంటింటీ ప్రచారం ప్రారంభించారు. పెద్దఎత్తున బాణాసంచా కాల్చి ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు.

ఇదీ చదవండి:

'సమస్యలు చెప్పేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.