ETV Bharat / state

కలెక్టరేట్ వద్ద పోలీసుల మోహరింపు - కలెక్టరేట్

ఎమ్మార్పీఎస్ ఆందోళనల నేపథ్యంలో కడప కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. కలెక్టరేట్​లోకి వెళ్లి ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించారు.

కడప కలెక్టరేట్​ను భారీగా పోలీసుల మోహరింపు
author img

By

Published : Jul 30, 2019, 8:42 PM IST

కడప కలెక్టరేట్​ను భారీగా పోలీసుల మోహరింపు

ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కడప కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం 9 గంటల నుంచి మూడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారందరినీ తనిఖీలు చేసి ఏపని మీద వెళ్తున్నారని వివరాలు అడిగి తెలుసుకుని కలెక్టరేట్లోకి పంపించారు. ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వైకాపా వ్యతిరేకం'

Intro:చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఎర్ర చందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు-గుడియాత్తమ్ రోడ్డు ఓటేరు పల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. వేగంగా వస్తున్న ఐషర్ వ్యాన్ ను తనిఖీ చేయగా..అందులో ఒకటన్ను 270 కిలోల బరువు ఉన్న 45 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వీటి విలువ రూ.54లక్షల ఉంటుందని జిల్లా ఏఎస్పీ క్రిష్ణార్జున్ రావు తెలిపారు. ఎర్ర చందనం అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.