రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి... రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు తోఫా అందజేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నీరుగట్టివారిపల్లిలో ఆయన పర్యటించారు. మదనపల్లి ఎమ్మెల్యే ఎం.నవాజ్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ