కడప జిల్లా వేంపల్లె గ్రామంలోని ప్రధాన రహదారుల్లో చేపట్టే రోడ్డు విస్తరణను తగ్గించి ఇంటి యాజమానులకు న్యాయం చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని స్థానికులు కోరారు. పర్యటనలో భాగంగా వచ్చిన ఎంపీ వారి సమస్యలు విని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీతో పాటు పులివెందుల ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, అధికారులు ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎంపీ అవినాష్ - వేంపల్లె గ్రామంలోని ప్రధాన రహదారుల్లుతాజా న్యూస్
రోడ్డు విస్తరణలో భాగంగా తమ ఇళ్ల స్థలాలు లాక్కుంటున్నారని న్యాయం చేయాలని కడప జిల్లా వేంపల్లే గ్రామంలోని ఇంటి యజమానులు ఎంపీ అవినాష్ రెడ్డిని కోరారు. అధికారులతో మాట్లాడి సత్వర చర్యలు తీసుకుంటానని ఎంపీ హామీ ఇచ్చారు.
mp avisnash visits kadapa dst vempalle hihway road constructions
కడప జిల్లా వేంపల్లె గ్రామంలోని ప్రధాన రహదారుల్లో చేపట్టే రోడ్డు విస్తరణను తగ్గించి ఇంటి యాజమానులకు న్యాయం చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని స్థానికులు కోరారు. పర్యటనలో భాగంగా వచ్చిన ఎంపీ వారి సమస్యలు విని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీతో పాటు పులివెందుల ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, అధికారులు ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి
9న సీఎం జగన్తో సినీ ప్రముఖుల సమావేశం
TAGGED:
latest news of mp avinash