కడప జిల్లా వీఎన్ పల్లి మండలంలో.. ఎంపీడీవో కార్యలయం వద్ద రాయితీపై రబీ, బుద్ధశనగ విత్తనాలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, అగ్రికల్చర్ అధికారులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ దృష్టి లోపంతో ఇబ్బంది పడకూడదనే ఆలోచనే వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఇదీ చూడండి: