ETV Bharat / state

రాజంపేట అన్నమయ్య జలాశయానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నమయ్య జలాశయాన్ని సందర్శించారు. అనంతరం జలాశయం వరద నీటితో త్వరగా నిండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజంపేట అన్నమయ్య జలాశయానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
author img

By

Published : Sep 21, 2019, 9:24 PM IST

రాజంపేట అన్నమయ్య జలాశయానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
కడప జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయాన్ని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్​ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి పట్టారు. 2017లో తొలిసారిగా ప్రాజెక్ట్ ను పూర్తిస్థాయిలో నింపినట్లు ఎమ్మెల్యే తెలిపారు.​ ఉద్యాన, అగ్రికల్చర్ ద్వారా రైతులు 400 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తులను సాధించినట్లు తెలిపారు. ఏటా వర్షాలతో నిమిత్తం లేకుండా జలాశయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న అన్నమయ్య ప్రాజెక్ట్ ఈఈ రమేష్​ను, కొత్తగా వచ్చిన ఈఈ రవిశంకర్​ను సత్కరించారు.

ఇదీ చూడండి: పొంగిన పుల్లంగేరు... విరిసిన అన్నదాత మోము

Intro:FILE NAME:AP_ONG_41_21_NAKILI_STAMP_THO_MOSAM_CHASINA_VAKTHI_ARIEST_AVB_AP10068
CONTRIBUTOR:K.NAGARAJU-CHIRALA (PRAKASAM) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేయించి అక్రమాలకు పాల్పడుతున్న విశ్రాంత పంచాయితీ కార్యదర్శి ని ప్రకాశంజిల్లా వేటపాలెం పోలీసులు అరెస్ట్ చేసారు.
వేటపాలెం మండలం తీర ప్రాంతం రామాపురంలోని సీబ్రీజ్ రీసార్ద్స్ కు సంబందించిన భూములకు సంతకాలు పెట్టే వ్యవహారంలొ.. దొంగ రబ్బరు స్టాంపులు సృష్టించినట్లు పోలీసుల ఎదుట నిందితుడు విశ్రాంత పంచాయితీ కార్యదర్సి మస్తాన్ రావు ఒప్పుకున్నాడు. ఈ దొంగస్టాంపుల వ్యవహారంలో సీబ్రీజ్ రిసార్డ్స్ నిర్వాహకులు రవి కుమార్ ప్రోద్బలంతోనే స్టాంపులు చేయించినట్ల పోలీసుల విచారణ లొ వెల్లడయింది.. దింతో కేసులో సీబ్రీజ్ రిసార్డ్స్ నిర్వాహకులు రవి కుమార్ పైనకూడా పోలీసులు కేసునమోదు చేసారు... దర్యాప్తు లో భాగంగా పూర్తిస్థాయిలో విఅవరాలు సేకరిస్తున్నామని, ప్రస్తుత పంచాయితీ కార్యదర్శి పూర్ణకుమారి ఫిర్యాదు మేరకు మస్తాన్ రావు ను అరెస్టు చేసామని వేటపాలెం ఎస్.ఐ అజయ్ బాబు తెలిపారు...

బైట్ : 1 : మస్తాన్ రావు - నిందితుడు.
బైట్ : 2 : అజయ్ బాబు - ఎస్.ఐ,వేటపాలెం.

Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.