కడప రిమ్స్ ఆస్పత్రిలో ఉన్న జనరిక్ మందుల దుకాణంలో అర్హతలేని వారిని నియమించి కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జగదీష్ ఆరోపించారు. ఎలాంటి అనుభవం లేని వారిని ఉద్యోగంలో నియమించడం వల్లే అవినీతి ఎక్కువగా జరుగుతోందని విమర్శించారు.
విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లినప్పటికీ పెద్దగా పట్టించుకోవడంలేదని వాపోయారు. అక్కడ జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి దోషులు ఎవరైనా సరే.. శిక్షించాలని డిమాడ్ చేశారు.
ఇవీ చూడండి: