ఇవీ చూడండి.
ప్రజలు మళ్లీ తెదేపానే కోరుకుంటున్నారు: సోమిరెడ్డి - తెలుగుదేశం
కడప జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లిలో మంత్రి సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను గూర్చి వివరిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
చెర్లోపల్లి ఎన్నికల ప్రచారంలో మంత్రి సోమిరెడ్డి
గోదావరి, పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ మొదలైందని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. కడప జిల్లా అభివృద్ధి చెందేందుకు ఇది దోహదపడుతుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం చేసిన సోమిరెడ్డి... తెదేపా మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో... ఏ ప్రభుత్వం సాధించని ఘనత తెదేపా ప్రభుత్వం చేసి చూపిందన్నారు. సర్వేపల్లిలో వైకాపా అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ రాత్రి 12గంటల వరకు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని సోమిరెడ్డి అన్నారు.
ఇవీ చూడండి.
Intro:AP_ONG_22_31_JAGAN TOUR _AVB_C1
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307
ప్రకాశం జిల్లా, గిద్దలూరులో వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇ పర్యటించారు .జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో లో త్రాగునీటి సమస్య లు లేని గ్రామాలు లేవని , ఈ ఊర్లో తాగునీటి సమస్య ప్రజలు వెంటాడుతుందని, 48 మండలాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉందని ,వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే గాని సాగునీటి ,తాగునీటి కష్టాలు తీరుతాయని ,జగనన్న ప్రభుత్వం వస్తే రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు లు భర్తీ చేస్తామని ,ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, చంద్రబాబు నాయుడు కుట్రలు రోజురోజుకు ఎక్కువయ్యాయని రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయని ,కందికి కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదని తెలియజేశారు
Body:AP_ONG_22_31_JAGAN TOUR _AVB_C1
Conclusion:AP_ONG_22_31_JAGAN TOUR _AVB_C1