ETV Bharat / state

రాజంపేట నవోదయ విద్యార్థులకు వైద్య పరీక్షలు - javahar navodaya school

రాజస్థాన్​లోని కుర్దాలో పర్యటనకు వెళ్లి.. తిరిగి రాజంపేటకు వచ్చిన విద్యార్థులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేలిన కారణంగా.. నవోదయ పాఠశాలకు పంపించారు.

Medical tests for Rajampeta Navodaya students
రాజంపేట నవోదయ విద్యార్థులకు వైద్య పరీక్షలు
author img

By

Published : Mar 23, 2020, 9:40 AM IST

రాజంపేట నవోదయ విద్యార్థులకు వైద్య పరీక్షలు

కడప జిల్లా రాజంపేట జవహర్ నవోదయ పాఠశాల నుంచి రెండు నెలల క్రితం రాజస్థాన్​లోని హుర్దాకు వెళ్లి.. తిరిగివచ్చిన విద్యార్థులకు వైద్యులు.. పరీక్షలు నిర్వహించారు. రాజస్థాన్​లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న కారణంగా.. ముందు జాగ్రత్తగా ఈ పరీక్షలు చేశారు. వీరిలో ఎవరికీ ఎలాంటి సమస్య లేదని గుర్తించారు. అనంతరం పాఠశాల పంపించారు. విద్యార్థులను 14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

నిర్మానుష్యంగా కడప పుణ్యక్షేత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.