ETV Bharat / state

బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు తుది గడువు మార్చి 31 - BS-6 vehicles registration starts from April 1st

వాతావరణ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా బీఎస్-4 వాహనాల రిజిష్ట్రేషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయనుంది.

March 31 be the last date for BS-4 Vehicles Registration
బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు తుది గడువు మార్చి 31
author img

By

Published : Mar 5, 2020, 1:12 PM IST

బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు తుది గడువు మార్చి 31

కాలుష్య నివారణ కోసం బీఎస్-4 వాహనాల వాడకాన్ని నిలిపి వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీఎస్-4 వాహనాల రిజిష్ట్రేషన్లకు గడువు మార్చి 31 వరకూ మాత్రమే ఉందని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి.

ఇదీ చదవండి : లక్కీ డిప్​ ద్వారా ఇళ్ల స్థలాలా కేటాయింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.