ETV Bharat / state

గుర్తుతెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి - kadapa district crime

కడప జిల్లా మైదుకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొన్న ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.

accident in maidukooru
మైదుకూరు రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
author img

By

Published : May 9, 2021, 10:03 PM IST

కడప జిల్లా మైదుకూరు సమీపంలోని చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పట్టణంలోని పాతూరుకు చెందిన గంగారపు కుమార్‌ ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మైదుకూరు వద్దకు చేరుకోగానే కుమార్​ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్సై పాండురంగారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఇంటివద్దకే రేషన్‌: వాహనాలను తిరిగిచ్చేసిన 10మంది ఆపరేటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.