ETV Bharat / state

మైదుకూరులో రెండు లారీలు ఢీ...ఒకరు మృతి - కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం

రెండు లారీలు ఢీకొని.. ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కడప జిల్లా మైదుకూరు మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.

మైదుకూరు రెండు లారీలు ఢీ...ఒకరు మృతి
మైదుకూరు రెండు లారీలు ఢీ...ఒకరు మృతి
author img

By

Published : Oct 22, 2020, 11:53 AM IST

Updated : Oct 22, 2020, 1:16 PM IST

కడప జిల్లా మైదుకూరు మండలం జాండ్లవరం టోల్​గేట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఒక చోదకుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. బద్వేల్ మీదుగా మైదుకూరు వైపునకు వెళ్తున్న బొగ్గు లారీ... ఎదురుగా వస్తున్న శీతలపానీయాల లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఓ లారీ బోల్తా పడగా మరొక లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో కె. సాంబశివరావు అనే డ్రైవర్ లారీ క్యాబిన్​లోనే ఇరుక్కుపోయి మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

ఇదీ చదవండి

మైలవరం జలాశయం నుంచి కొనసాగుతున్న నీటివిడుదల

Last Updated : Oct 22, 2020, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.