.
కడపలో లాక్‌డౌన్ కట్టుదిట్టం..రోడ్లన్నీ నిర్మానుష్యం - కడపలో లాక్‌డౌన్ వార్తలు
కారోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం చేపడుతున్న లాక్ డౌన్ 18వ రోజుకు చేరుకుంది.కడపలో లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బ్యాంకుల వద్ద ఖాతాదారులు అవస్థలు పడుతున్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంలోనే ఉన్నారు.
lock-down-in-kadapa
.