ETV Bharat / state

రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు - కడపలో రెడ్డి సేవ సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు

కడప జిల్లా బద్వేలులో రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

కడపలో రెడ్డి సేవ సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు
author img

By

Published : Nov 24, 2019, 11:18 PM IST

రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు
కడప జిల్లా బద్వేలులో రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల జరిగాయి. రెడ్డి సేవా సంఘం సావనీరు పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఓ చిన్నారి తెలుగు పద్యాలను పఠించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వన భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఘనంగా అగస్తేశ్వర చెన్నకేశవ స్వామి కల్యాణం

Intro:Body:

ap-cdp-31-24-vo-kartekavanabhojanalu-av-ap10119_24112019214110_24

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.