కడప జిల్లా జమ్మలమడుగులో కరోనా విలయతాండవం చేస్తోంది. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో 12 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా ఇద్దరు ఎస్సైలు, మరికొంత మంది పోలీసులకి కరోనా పాజిటివ్ వచ్చింది. కొంత మందిని చికిత్స నిమిత్తం కడపకు తరలించగా.. మరికొంతమంది హౌస్ ఐసోలేషన్ లో ఉన్నారు. సగానికి సగం మంది కొవిడ్-19 బారిన పడటంతో పోలీస్ స్టేషన్ ఆవరణం నిర్మానుష్యంగా మారింది.
జమ్మలమడుగులో కరోనా విజృంభణ - karona cases in kadapa district
కడప జిల్లాలో కరోనా ఉధృతి రోజురోజుకి పెరుగుతోంది. జమ్మలమడుగులో 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది.
![జమ్మలమడుగులో కరోనా విజృంభణ karona cases in jammalamadugu kadapa distr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8263088-186-8263088-1596314628726.jpg?imwidth=3840)
జమ్మలమడుగులో కరోనా విజృంభణ
కడప జిల్లా జమ్మలమడుగులో కరోనా విలయతాండవం చేస్తోంది. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో 12 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా ఇద్దరు ఎస్సైలు, మరికొంత మంది పోలీసులకి కరోనా పాజిటివ్ వచ్చింది. కొంత మందిని చికిత్స నిమిత్తం కడపకు తరలించగా.. మరికొంతమంది హౌస్ ఐసోలేషన్ లో ఉన్నారు. సగానికి సగం మంది కొవిడ్-19 బారిన పడటంతో పోలీస్ స్టేషన్ ఆవరణం నిర్మానుష్యంగా మారింది.
ఇదీ చదవండి: నడిరోడ్డుపై శానిటైజర్ తాగుతున్న ఇద్దరు వ్యక్తులు