కరోనా వ్యాప్తి నియంత్రణకు కడప పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయం వద్ద... 'మాస్కు లేనిదే అనుమతి లేదంటూ' సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే కార్యాలయంలోకి వచ్చే వారికి థర్మల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరిగితే రూ. 500 జరిమానా పోలీసులు విధిస్తున్నారు.
ఇదీ చూడండి:సాహస పోలీసులకు నగదు అందించిన ఎస్పీ