కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పోలీసులందరికీ స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు... కాపర్ వాటర్ బాటిళ్లను, శానిటైజర్ లను, పోలీస్ స్టేషనుకు వాటర్ కూలర్ ను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ అన్బురాజన్ సూచించారు.
ఇదీ చూడండి