కడప ఆర్టీసీ భద్రతా సిబ్బంది బంగారు కమ్మలను అధికారులకు అప్పగించి తమ నిజాయితీ చాటుకున్నారు. కడప ఆర్టీసీ బస్టాండులోని 9వ ఫ్లాట్ ఫారం వద్ద ప్రయాణికులు 3.8 గ్రాముల బంగారు కమ్మలు పోగొట్టుకున్నారు. వాటిని అక్కడున్న భద్రతా సిబ్బంది తీసుకుని డిపో అధికారులు అప్పగించారు. అధికారులు సిబ్బంది నిజాయితీని అభినందించారు.
ఇదీ చూడండి