ETV Bharat / state

అక్కడ తనిఖీలకు వెళ్లకున్నా..వెళ్లినట్లే!

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి యథేచ్ఛగా సాగుతోంది. ఆసుపత్రుల తనిఖీలకు వెళ్లకుండానే వెళ్లినట్టు రికార్డు సృష్టించి జేబులు నింపేసుకుంటున్నారు. కడప జిల్లాలో స.హ. చట్టం ద్వారా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

kadapa_dchs_cheating_governement
author img

By

Published : Jul 2, 2019, 5:11 PM IST

కడప జిల్లాలో వైద్యవిధాన పరిషత్ కింద జిల్లా ఆసుపత్రి, మరో ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం, 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. డీసీహెచ్ఎస్ అధికారి పాలనలో నడుస్తుంటాయి. డీసీహెచ్ఎస్ ఆసుపత్రిని తనిఖీ చేస్తే రవాణా భత్యం కింద ప్రభుత్వం 450 రూపాయలు చెల్లిస్తుంది. బద్వేలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ అశోక రాజు డీసీహెచ్ఎస్​కు ఫిర్యాదులు చేశారు. ఆమె రాకపోవడంతో అనుమానం వచ్చి స.హ. చట్టం ద్వారా జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు నడుస్తున్నాయని తెలుసుకున్నారు.

2017 డిసెంబర్ నుంచి 2018 అక్టోబర్ వరకూ ఎప్పుడెప్పుడు డీసీహెచ్ఎస్ ఆస్పత్రులను తనిఖీ చేశారనే విషయాన్ని తెలుసుకున్నారు. బద్వేలు సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీకి రాకుండానే తనిఖీ చేసినట్లు పెద్ద ఎత్తున రవాణా భత్యం క్లెయిమ్ పేరుతో నిధులు దారి మళ్లించినట్టు తెలిసింది. ఆసుపత్రి తనిఖీ చేస్తే అటెండెన్స్ రిజిస్టర్​లో సదరు అధికారి సంతకం ఉండాలి. అలా సంతకాలు లేవు. క్లెయిమ్​ చేసిన దానికి రిజిస్టర్​లో ఉన్న వివరాలకు పొంతన లేదు. ఈ విషయాన్ని అశోక్ రాజు మీకోసం కార్యక్రమంలో కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

సహ చట్టంతో వెలుగులోకి అవినీతి

Intro:ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ఉదయం 9 గంటలకు పాఠశాలకు రావడం సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వెళ్లడం అదేదో విధి నిర్వహణ భావిస్తుంటారు. కానీ కొంతమంది అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి ఉపాధ్యాయులను అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట గురుకుల పాఠశాల నందు ప్రిన్సిపాల్ గా పని చేశారు. ఆమె ఇటీవల కడప జిల్లా జమ్మలమడుగు గురుకుల పాఠశాలకు ట్రాన్స్ఫర్ కావడం ఇవాళ ఆత్మీయత సమావేశం నిర్వహించారు.

Body:అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట గ్రామంలో గురుకుల పాఠశాల నందు ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న సంగీత కుమారి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు ఆమె పాఠశాలలో లో నాలుగేళ్ల పాటు విధులు నిర్వహించారు ఇక్కడ పిల్లలతో చాలా ఆత్మీయంగా ఉండటంతోపాటు పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఇక్కడ తోటి ఉపాధ్యాయులతో మరియు సిబ్బంది తో కూడా చాలా ఆత్మీయంగా ఉండేవారు. వృత్తిపై ఎంతో మమకారంతో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ అందరికీ ఆత్మీయ రాలుగా ఉండిపోయారు. ఇటీవల అనంతపురం జిల్లా నుండి కడప జిల్లా జమ్మలమడుగు గురుకుల పాఠశాల రెగ్యులర్ ప్రిన్సిపల్ గా నియమితులయ్యారు దీంతో ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉపాధ్యాయులు సంగీత కుమారి గారికి ఇవాళ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశం లో పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు సిబ్బంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఇలాంటి ఉపాధ్యాయురాలు ఇక్కడినుంచి వెళ్లడం ఇష్టం లేనివారు కన్నీరు పెట్టుకున్నారు మిమ్మల్ని మేము వదల్లేము అంటూ విద్యార్థులు ఆత్మీయంగా కౌగిలించుకున్నారు దీంతో ఆమె కూడా ఉద్వేగానికి గురయ్యారు ఈ పరిణామం ఎంతో శుభసూచకమని ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి సంఘటనలో అరుదుగా ఉంటాయని పలువురు అభిప్రాయపడ్డారు.

Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.