ETV Bharat / state

భార్య వివాహేతర సంబంధంతోనే భర్త ఆత్మహత్య - MASTANVALI

కడప జిల్లా బద్వేలులో బలవన్మరణానికి పాల్పడిన మస్తాన్ వలీ. భార్య వివాహేతర సంబంధంపై మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని నిర్ధారించిన పోలిసులు.

భార్య వివాహేతర సంబంధం... భర్త ఆత్మహత్య
author img

By

Published : Aug 15, 2019, 11:42 AM IST

భార్య వివాహేతర సంబంధం... భర్త ఆత్మహత్య

కడప జిల్లా బద్వేలు నూర్ బాషా కాలనీలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ మస్తాన్ వలీ కేసులో పురోగతి లభించింది. మృతుడి భార్య సమీనా వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్థాపం చెందిన మస్తాన్ వలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడి. ఈ ఘటనలో సమీనా, ఆమె ప్రియుడు మున్నా పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి-భార్యతో గొడవపడ్డాడు... అంతలోనే శవమై తేలాడు!

Intro:ap_tpg_84_21_rahadaripramadamlomruti_ab_c14

Body:16వ నెంబర్ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద మోటార్ సైకిల్ ను కారు ఢీకొన్న ప్రమాదంలో లో నల్లిబోయిన సుబ్బారావు (55)అక్కడికక్కడే మృతిచెందాడు ఇందుకు సంబంధించి పోలీసులు మృతుని బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కృష్ణా జిల్లా ముసునూరు మండలం గొల్లపాడు గ్రామానికి చెందిన నలిగిపోయిన సుబ్బారావు పోతులూరి లో ఉన్న నా కుమార్తెను చూడడానికి కి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు సజ్జాపురం కూలీల వద్దకు వచ్చేసరికి ఏలూరు వైపు వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు భీమడోలు సి ఐ చిన్న కొండల రావు దెందులూరు ఎస్సై శివాజీ జీ ప్రమాదం వివరాలు తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.