ETV Bharat / state

మాస్కు లేని పయనం.. ఒకే బైక్​పై 8 మందితో ప్రయాణం - traveling with 8 people on a single bike

కరోనా వ్యాప్తి నియంత్రణకు ఓ వైపు అధికారులు కృషి చేస్తున్నా.. మరో వైపు ప్రజలు ప్రభుత్వ సలహాలు, సూచనలను పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా ప్రజల్లో కరోనా వ్యాప్తి నిరోధకానికి ఎలాంటి మార్పు రావడం లేదు. ఇందుకు నిదర్శనమే.. ఈ వార్త.

మాస్కు లేని పయనం.. ఒకే బైక్​పై 8 మందితో ప్రయాణం

author img

By

Published : Sep 27, 2020, 11:02 PM IST

కడప జిల్లా తాడిపత్రి ప్రధాన రహదారిలోని తిప్పలూరు గ్రామం వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై ఏడుగురిని ఎక్కించుకున్నాడు. ప్రయాణ సమయంలో కనీసం మాస్క్ కూడా ధరించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం చేయడమే ప్రమాదం అంటే.. ఈ ఘటనలో ఏకంగా ఎనిమిది మంది ప్రయాణించారు.

ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే..

ప్రమాదవశాత్తు అదుపుతప్పి జరగరానిది జరిగితే ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తిప్పలూరు గ్రామం వద్ద కనిపించిన ఈ చిత్రం బాధ్యతారాహిత్యం అని అంతా పెదవి విరుస్తున్నారు.

ఇవీ చూడండి:

తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.