మాకూ బలముంది: జనసేన - kadapa
తమ బలాన్ని చాటేలా.. జనసేన శ్రేణులు కడప జిల్లా రాజంపేటలో బైక్ ర్యాలీ చేశాయి.
కడపలో జనసేన బైక్ ర్యాలీ
కడప జిల్లా రాజంపేటలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్అభిమానులు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట ప్రాంతంలో జనసేన పార్టీ లేదని కొందరు వ్యాఖ్యానించడం సరికాదన్నారు.తమకు బలముందని నిరూపించడానికే ర్యాలీ చేసినట్టుపార్టీ నాయకుడు వెంకటరమణ తెలిపారు.
Srinagar, Mar 11 (ANI): Election Commission of India (ECI) on Sunday announced the dates for the 17th Lok Sabha elections, which will be held in seven phases and the first phase of polling will take place on April 11. While speaking to ANI on Lok Sabha polls, Former Chief Minister of JandK and National Conference (NC) leader Farooq Abdullah said, "All parties are in favour of holding simultaneous (Lok Sabha and state assembly) polls. Environment is conducive for Lok Sabha polls but not state polls in Jammu and Kashmir? Local body polls were held peacefully, there are enough forces present and then why can't state elections be held?"