ETV Bharat / state

పెళ్లి దుస్తులకు వెళ్లి...అనంతలోకాలకు

కడప జిల్లా పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇండేన్ గ్యాస్ సిలిండర్ల లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.

లారీ ఢీకొని యువకుడు మృతి
author img

By

Published : Sep 22, 2019, 7:23 AM IST

పెళ్లి బట్టలు కొనుగోలు చేసుకొని వస్తున్న ఆ పెళ్లికొడుకుకి లారీ రూపంలో మృత్యువు ఎదురైంది. ఈ విషాదకర సంఘటన కడప జిల్లా పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడు వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామానికి చెందిన మహేశ్వర్​రెడ్డిగా గుర్తించారు. యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్న మహేశ్వర్​రెడ్డికి అక్టోబర్ 2న పెళ్లి నిశ్చయం కావటంతో పెళ్లి దుస్తులు కొనుగోలు చేయటానికి పులివెందుల వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న మహేశ్వర్​రెడ్డిని పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇండేన్ గ్యాస్​ సిలిండర్లను తరలిస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని యువకుడు మృతి

ఇదీ చదవండి : కుందూ నదిలో దూకిన కుటుంబం... ఒకరి మృతదేహం లభ్యం

Intro:క్షుద్రపూజలుBody: నెల్లూరు జిల్లా సంగం లో క్షుద్ర పూజలు కలకలం రేగింది.చెక్ పోస్ట్ సెంటర్ వద్ద కొండ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనబడ్డాయి.దీంతో అటుగా వెళ్లిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.ఆ ప్రదేశం లో పూలు,పసుపు, కుంకుమ,టెంకాయిలు,గుడ్డలు క్షుద్ర పూజలకు సంబందించి సామగ్రి ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.ఆ ప్రాంతాన్ని చూసి క్షుద్ర పూజలు జరుగుంటాయని అనుమనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.