ETV Bharat / state

అక్రమ ఆయుధాలు నిర్వీర్యం

కడప జిల్లాలో 1987 నుంచి 2009 వరకు స్వాధీనం చేసుకున్న అక్రమ ఆయుధాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. కడప పోలీసు మైదానంలో నాటు తుపాకులన్నిటినీ రోడ్డు రోలర్​తో తొక్కించారు.

అక్రమ ఆయుధాలు నిర్వీర్యం
author img

By

Published : Mar 1, 2019, 3:55 PM IST

అక్రమ ఆయుధాలు నిర్వీర్యం
కడప జిల్లాలో 1987 నుంచి 2009 వరకు స్వాధీనం చేసుకున్న అక్రమ ఆయుధాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. అనుమతులు లేకుండా తుపాకులు కలిగి ఉన్న వ్యక్తుల నుంచి వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 1,219 తుపాకులను... డీఐజీ నాగేంద్రకుమార్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సమక్షంలో నిర్వీర్యం చేశారు. కడప పోలీసు మైదానంలో నాటు తుపాకులన్నిటినీ రోడ్డు రోలర్​తో తొక్కించారు. వాటిని ఏఆర్ మైదానంలో కొంతకాలం పాతి పెడతామని డీఐజీ తెలిపారు. ఎవరిదగ్గరైనా లైసెన్సు పొందని ఆయుధాలు ఉంటే వెంటనే పోలీసులకు అప్పగించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎవరివద్దా తుపాకులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ తనిఖీల్లో బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
Rio de Janeiro, Brazil - 18th August 2016.
1. 00:00 Wide of Flamengo training academy building
Rio de Janeiro, Brazil - 8th February 2019.
2. 00:06 Various drone shots following fire
SOURCE: SNTV
DURATION: 01:00
STORYLINE:
++TO FOLLOW++

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.