దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశాల్లో పాల్గొన్న 24 మందిని ప్రొద్దుటూరులో అధికారులు గుర్తించారు. వారిని పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రక్త నమూనాలు సేకరించి తిరుపతికి పంపించారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: కరెన్సీ దండలు, పూల వర్షంతో పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం