కడపలో కురిసిన కుండపోత వర్షానికి నగరం అతలాకుతలమైంది. కడప శివారులోని ఫకీర్‌పల్లె చెరువు అలుగు పారడంతో.. శ్రీ కృష్ణదేవరాయ కాలనీ, ఆర్టీసీ కాలనీ, సాయి నగర్, మౌలాలి నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. నివాసాలను వరద నీరు చుట్టుముట్టడంతో.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: