ETV Bharat / state

రెండు రోజుల వర్షాలతో కడపలో జల కళ

రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో కడప జిల్లా రాజుపాలెంలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.

జల కళను సంతరించుకున్న రాజుపాలెంలోని నీటి కుంటలు
author img

By

Published : Sep 18, 2019, 7:29 PM IST

జల కళను సంతరించుకున్న రాజుపాలెంలోని నీటి కుంటలు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లాలోని రాజుపాలెం మండలంలోని నీటి కుంటలు జలకళ సంతరించుకున్నాయి. సీజన్ ఆరంభంలో వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతులు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఊరట పొందుతున్నారు. ఇన్ని రోజులు నీళ్లు లేక వెలవెలబోయిన కుంటలు. చెరువులు కళకళలాడుతున్నందువల్ల పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి-బీడు భూమిలో జలధార... రైతు కంట ఆనందబాష్పాలు...

Intro:యాంకర్
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కత్తులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం నేపథ్యంలో మృతదేహాలు దిగువన ఉన్న కోనసీమ లోని గోదావరి నదీ పాయల్లో కి కొట్టుకు వస్తున్నాయని పోలీసులు రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు పి గన్నవరం నియోజకవర్గం ముంజ వరం పెదపట్నం లంక మధ్య వైనతేయ గోదావరి నది పాయలో నాలుగు మృతదేహాలు కొట్టుకు పోతున్నాయని రెవిన్యూ పోలీసు అధికారులకు ప్రజల నుంచి సమాచారం రావడంతో వారు బోటులో వెళ్లి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు అవి మనుషుల మృతదేహాలు కాదని పశువుల కలే burralu కొట్టు వెళుతున్నాయని అధికారులు నిర్ధారణ చేశారు ఇదే విషయాన్ని వారు ఉన్నత అధికారులకు వెల్లడించారు
కె నాగ మోహన్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజోలు తూర్పు గోదావరి జిల్లా
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:గాలింపు గోదావరి పోలీసులు

Conclusion:నదీ పాయ పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.