ETV Bharat / state

పులివెందులలో వరుణుడు బీభత్సం - వేంపల్లి

కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం వ్యాప్తంగా వర్షాలు ముంచెత్తాయి. రహాదారులు బస్టాండులు జలమయ్యాయి.

పులివెందులలో వరుణుడు బీభత్సం
author img

By

Published : Aug 23, 2019, 9:15 AM IST

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి వేముల మండలాలలో ఈదురు గాలులు , ఉరుములతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు,వాగులు ,ప్రధాన రహదారులు ,డ్రైనేజీలు పొంగి పొర్లాయి.

పులివెందులలో వరుణుడు బీభత్సం

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి వేముల మండలాలలో ఈదురు గాలులు , ఉరుములతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు,వాగులు ,ప్రధాన రహదారులు ,డ్రైనేజీలు పొంగి పొర్లాయి.

పులివెందులలో వరుణుడు బీభత్సం

ఇదీ చూడండి

మ్యాన్​ వర్సెస్​ వైల్డ్'​తో మోదీ రికార్డుల వేట!

Intro:రిపోర్టర్ : శ్రీనివాసులు
సెంటర్ ;కదిరి
జిల్లా :అనంతపురం
మొబైల్ నం :7032975449
Ap_Atp_46_22_ Bojana_ Vivadam_ Badiki_Talam_AV_AP10004Body:మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ వివాదం పాఠశాలకు తాళం వేసేందుకు దారి తీసింది.
ఉపాధ్యాయులు నచ్ఛ చెప్పేందుకు ప్రయత్నించిన రెండు వర్గాలు ససేమిరా అనడంతో మిన్నకుండిపోయారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం
నీరుకుంట్ల పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో
20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనాన్ని వండుతున్నారు. తాజాగా ప్రభుత్వం మారడంతో అధికార పార్టీ నాయకులు భోజన ఏజెన్సీ నిర్వాహకులకు భోజనం చేయొద్దంటూ హుకుం జారీ చేశారు. పాఠశాల యాజమాన్య కమిటీ, గ్రామంలోని అత్యధిక మంది ముందు నుంచి వంట చేస్తున్న వారిని చేయాలని కోరారు. తల్లిదండ్రుల సూచనతో వంట వండుతున్న ఏజెన్సీ నిర్వాహకులను వైకాపా వర్గానికి చెందిన వారు అడ్డుకున్నారు. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగి పిల్లలను బయటకు పంపేసి పాఠశాల ప్రధాన ద్వారానికి తాళం వేశారు. ఉన్నతాధికారులే జోక్యం చేసుకొని గ్రామస్తులు కోరిన వారికే భోజనం చేసే అవకాశం కల్పించాలని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.