ETV Bharat / state

కడప జిల్లాలో గుట్కా రాకెట్ గుట్టు రట్టు

పోలీస్ తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి 3 వేల నిషేధిత గుట్కా ప్యాకెట్లను కడప జిల్లా ఖాజీపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు తనిఖీల్లో మూడు వేల నిషేదిత గుట్కా స్వాధీనం
author img

By

Published : May 15, 2019, 6:32 PM IST

కడప జిల్లా ఖాజీపేట మండలంలో చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిపై గుట్కా రాకెట్ గుట్టును పోలీసులు బయటపెట్టారు. చెన్నముక్కపల్లె తనిఖీ కేంద్రం వద్ద దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని... 3 వేల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. వాటి విలువ 38 వేల రూపాయలగా పేర్కొన్నారు.

ఇవి చదవండి...అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

Intro:ap_knl_12_15_apngo_ab_c1
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు కొత్త ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తారని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కర్నూల్లో అన్నారు. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును రెండు సంవత్సరాలకు పెంచాలని ఆయన కోరారు. హైదరాబాద్ తో సమానంగా మన రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకునేందుకు ఉద్యోగులు అందరూ సహకరిస్తారని ఆయన తెలిపారు. నూతనంగా ప్రవేశ పెట్టిన సి ఎఫ్ ఎం ఎస్ విధానంలో ఉన్న లోపాలను సాధించాలన్నారు లేనిపక్షంలో సి ఎఫ్ ఎం ఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు
బైట్.... చంద్రశేఖర్ రెడ్డి. apngo రాష్ట్ర అధ్యక్షుడు.

Body:ap_knl_12_15_apngo_ab_c1

Conclusion:ap_knl_12_15_apngo_ab_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.