ETV Bharat / state

కనులవిందుగా తోపు గంగమ్మ అమ్మవారి ఊరేగింపు

కడప జిల్లా రాయచోటిలో తోపు గంగమ్మ ఆలయ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. సంప్రాదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

author img

By

Published : Oct 13, 2019, 10:25 AM IST

grand celebration of thopu Gangappamma Ammavaru at Kadapa district Rayachoti
కన్నులవిందుగా తోపు గంగమ్మ వేడుకలు

కడప జిల్లా రాయచోటిలో వెలసిన తోపు గంగమ్మ ఆలయంలో శనివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. చాందినీబడిపై అమ్మవారిని పట్టణ పురవీధుల్లో విహరింపచేశారు. భక్తులు చేసిన సంప్రదాయ చెక్క భజనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అడుగడుగున అమ్మవారికి పూజలు చేస్తూ పసుపు-కుంకుమ అందజేస్తూ ఆడపడుచులు మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఇదీ చదవండి:

తిరుమలలో 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు

Intro:ap-knl-35-20-16 lakshalu-svadhinam-ab-c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి వద్ద పోలీసులు తనిఖీ లో 16 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఎమ్మిగనూరు నుంచి అదోనికి ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డబ్బులను ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు సీఐ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బైట్:జగన్మోహన్ రెడ్డి సీఐ ఎమ్మిగనూరు గ్రామీణ స్టేషన్ సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు 8008573794.

Body:16 లక్షల రూపాయలు

Conclusion:పోలీసులు స్వాధీనం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.