ETV Bharat / state

ముద్దనూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు - ముద్దనూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Goods train Derailed at Muddanur: కడప జిల్లా ముద్దనూరు వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాందంలో 5 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఎర్రగుంట్ల-కొండాపురం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.

Goods train Derailed at Muddanur
Goods train Derailed at Muddanur
author img

By

Published : Jun 25, 2022, 10:48 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.