ETV Bharat / state

గాలికుంటు టీకా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు.

టీకా వేస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Aug 17, 2019, 4:25 PM IST

టీకా వేస్తున్న ఎమ్మెల్యే

జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో పశువులకుటీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పశువుకు మొదటి టీకావేసి కార్యక్రమానికి ప్రారంభించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు గాలికుంటు నివారణ పథకంలో భాగంగా ప్రతి రైతు తన పశువులకు టీకా వేయించాలని కోరారు.

టీకా వేస్తున్న ఎమ్మెల్యే

జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో పశువులకుటీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పశువుకు మొదటి టీకావేసి కార్యక్రమానికి ప్రారంభించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు గాలికుంటు నివారణ పథకంలో భాగంగా ప్రతి రైతు తన పశువులకు టీకా వేయించాలని కోరారు.

ఇదీ చూడండి

జలవిలయానికి 5 రాష్ట్రాలు కకావికలం

Intro:ap_vja_42_iiit_maro_hatmahatyanam_avb_ap10122. చదువులో వెనుకబడి ఉండటం తో ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో గల రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో పియుసి రెండో సంవత్సరం చదువుతున్న కడప జిల్లా ఓబులాపురం మండలం రంగంపేట కు చెందిన శశికళ అనే విద్యార్థిని అన్ని రకాల షాంపూలు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది తెలుగు మధ్యాహ్నం నుండి వచ్చిన తనకు ఆంగ్ల మాధ్యమంలో సాగుతున్న విద్యాబోధన అర్థం కాక చదువులో వెనుకబడి ఉండటం తో మార్కులు తక్కువ వస్తాయని భయంతోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు త్రిబుల్ ఐటీ సిబ్బంది పేర్కొంటున్నారు శుక్రవారం ఆత్మహత్యాయత్నం శనివారం మరొకటి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ త్రిబుల్ ఐటీ ప్రాంగణాలలో లెక్కకు మించిన ఆత్మ హత్యా యత్నాలు కొనసాగించడం దురదృష్టకరం ఎంతమంది చెప్పినప్పటికీ ఇక్కడి అధికారులు విద్యార్థులు ప్రవర్తన తీరు పట్ల శ్రద్ధ వహించక పోవడం మానసిక నిపుణుల చేత అవగాహన సదస్సులు కౌన్సిలింగ్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించకపోవడం ఇందుకు కారణంగా పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొన్నారు. 1) భాను కిరణ్ శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ క్యాంపస్ డీన్. ( కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్ లోని శ్రీకాకుళం క్యాంపస్లో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం


Conclusion:కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం క్యాంపస్ లోని మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.