కడప జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పొలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పొలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 109 పంచాయతీలుండగా అందులో 91 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: