కడప జిల్లా రాజంపేటకు చెందిన రమేష్ కుమార్.. విద్యుత్ పనిచేసుకుంటూ అందరికీ సాయం అందించేవాడు. ప్రజలకు.. రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించేవాడు. అతను ఇటీవల రెడ్డిపల్లి చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
రమేష్ కుమార్ కుటుంబానికి రాజంపేట మండలంలోని గ్రామాల ప్రజలు ఆర్థిక చేయూత కింద రూ. లక్ష 73 వేలు అందించారు. ఈ నగదును విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు డాక్టర్ సుధాకర్, విశ్వనాథ చారి తదితరులు.. బాధిత కుటుంబానికి అందజేశారు.
ఇదీ చదవండి: