వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ హితంగా నిర్వహించడంలో కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ గణపతి మహోత్సవ కమిటీ ముందజలో ఉంటుంది. ఎప్పటిలాగే, ఈ సారి కూడా పర్యావరణహిత వినాయకుడి కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. హొస్‌పేటలో ప్రత్యేకంగా తయారు చేయించిన 15 అడుగులు మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే పూజా ఉత్సవాల్లో విద్యార్ధులకు చిత్రలేఖనం, దైవ భక్తి గీతాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎంపీవీ ప్రసాద్‌రావు.
ఇదీ చదవండి:పచ్చదనంతో రారమ్మని పిలిచే పార్కు... ఎక్కడుందంటే....