ETV Bharat / state

"ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు పింఛన్ ఇవ్వాలి"

ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు పింఛన్ ఇవ్వాలని చైతన్య ప్రైవేటు ఎలక్ట్రికల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పాల్ రాజ్ కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవిస్తామని తెలిపారు.

author img

By

Published : Jul 28, 2019, 4:47 PM IST

ఎలక్ట్రీషియన్ సమావేశం
ప్రైవేటు ఎలక్ట్రీషియన్​లకు పింఛన్ ఇవ్వాలి

కడప జిల్లా బద్వేల్​లో చైతన్య ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి పాల్ రాజ్ హాజరయ్యారు. వృత్తిలో నైపుణ్యం పెంచుకొని కార్మికులు అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల సమస్యల పరిష్కారానికి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్​ను కలిసి వివరిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఎంతోమంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ లు పేదరికంతో బాధపడుతున్నారని చెప్పారు. వారిని అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 60 ఏళ్ళు నిండిన వారికి ప్రత్యేక పింఛన్ పథకం అమలు చేయాలన్నారు. 645 మండలాల్లో తమ అసోసియేషన్ పనిచేస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి.. "ఆయుష్మాన్"కు రెండు జిల్లాల ఎంపిక

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలైన మరుపల్లి ఈదుల దండిగాం వంటి గ్రామాల్లో పేద గిరిజన రైతులు ఆర్థిక సహాయం లేక పొలాల్లో మోటార్ లో తీసుకోవడానికి స్తోమత లేక చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు
ఈ రైతులు సహాయం లేక కొంతమంది రైతులు పడుతున్న కష్టాలు తో పాటు వరుణుడు కరుణించి వర్షం పడకపోవడం పేద రైతులకు ఇదో శాప కారం
రైతులు కార్సీ పంటలో పొలాలకు దమ్ము పట్టే వుడుపు ఉడడానికి నీరు లేక వర్షాలు పడక ఎలా పెట్టాలో తెలియని పేద రైతులకు పక్కన ఉన్న మోతుబరి రైతు దగ్గర మోటార్ లో ఉన్నాయి వారి దగ్గర నీరు ఈదమ్మ సరిపోయినట్లుగా మోటార్ల ద్వారా ఈ పేద రైతులకు నీరు అందివ్వడానికి సుమారుగా ఎనిమిది రోజులు పడుతుంది ఈ నీరు అతనికి ఇచ్చినందుకు బదులు గా వేసవి పంటకు ఈ పేద రైతు భూమి వేసవిలో పంటలు పండించుకునేందుకు ఇతను భూమిని మోతుబరి రైతు ఇవ్వడానికి అంగీకారంగా నీరు దమ్ములు సరిపోయినట్లుగా తీసుకుంటాడు
బైట్స్
1. తట్ట బోయిన తవుడు( మరుపల్లి) పేద రైతు
2. పొట్నూరు రమణ( ఈదుల దండిగాం) మోతుబరి రైతు

Body:j

Conclusion:h
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.