కరోనా వైరస్ కారణంగా కడపలో దసరా ఉత్సవాలు సాధారణంగా నిర్వహిస్తున్నారు. కడప వాసవి కన్యకా మాత ఆలయంలో అమ్మవారు భక్తులకు దీక్ష బంధనం అలంకారంలో దర్శనమిచ్చారు.
విగ్రహాన్ని రంగురంగుల పూలతో చూడముచ్చటగా అలంకరించారు. దేవాలయంలోకి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ.. ఆలయ అధికారులు శానిటైజర్ అందజేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: