ETV Bharat / state

డాల్​ మిల్లులోని వలస కూలీలు తరలింపు - migrante laboures latest news

కడప జిల్లాలోని డాల్​ మిల్లులో పనిచేసేందుకు వచ్చిన మధ్యప్రదేశ్​కు చెందిన వలస కూలీలను.. అధికారులు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బస్సులో పరీక్షలు నిర్వహించి వీరిని ఒంగోలు తరలించారు. అనంతరం అక్కడ నుంటి రైలులో మధ్యప్రదేశ్​కు పంపించనున్నారు.

doll mill Migrant laborers movied
డాల్​ మిల్లులోని వలస కూలీలు తరలింపు
author img

By

Published : May 14, 2020, 3:19 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు నుంచి 27 మంది వలస కూలీలను మధ్యప్రదేశ్​కు పంపే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నుంచి వలస కార్మికులను ఆర్టీసీ బస్సులో ఒంగోలుకు తరలించారు. సాయంత్రం 4.30 గంటలకు ఒంగోలు నుంచి రైలు మధ్యప్రదేశ్​కు బయలుదేరనుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.

స్థానిక డాన్​ మిల్లులో పనిచేసేందుకు మధ్యప్రదేశ్​ నుంచి ఇక్కడకు వారు వచ్చారు. ఆర్టీసీ బస్సులోనే వీరికి పరీక్షలు జరిపిన అనంతరం రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, వైద్యాధికారులు వీడ్కోలు పలికారు.

ఇవీ చూడండి:

ఊరు పొమ్మంది... ప్రభుత్వం వద్దంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.