రైతు భరోసా అన్నదాతలకు మేలు చేయదు: వైకాపా నేత - వైకాపా నాయకుడు వార్తలు
రైతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాయని... మాజీమంత్రి, వైకాపా నేత డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. బుధవారం కడప జిల్లా మైదుకూరులోని జూనియర్ కళాశాలలో రచయితలు, కవులతో కలిసి 'అలుపెరగని బాటసారి డాక్టర్ డీఎల్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి మాట్లాడుతూ... రుణ మాఫీ, రైతు భరోసా రైతులకు మేలు చేయవని అభిప్రాయపడ్డారు. రైతులు భిక్షగాళ్లు కాదని స్పష్టం చేశారు.
Body:రైతులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాయని మాజీ మంత్రి వైకాపా నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. బుధవారం కడప జిల్లా మైదుకూరు లోని జూనియర్ కళాశాలలో రచయితలు, కవుల తో కలిసి అలుపెరగని బాటసారి డాక్టర్ డిఎల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభలో మాజీ మంత్రి మాట్లాడుతూ ఉత్పత్తిదారులకు వినియోగదారులకు లేకుండా రుణ మాఫీ, రైతు భరోసా రైతులకు మేలు చేయవని, రైతులు భిక్షగాళ్ళు కాదని స్పష్టం చేశారు