ETV Bharat / state

ఫిట్ ఇండియా కార్యక్రమంలో జిల్లా అధికారుల ర్యాలీ - కడప

మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని  కడప కలెక్టర్ హరికిరణ్ అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు నిర్వహించిన జిమ్నాస్టీక్ అందరినీ ఆకట్టుకుంది.

ఫిట్ ఇండియా కార్యక్రమంలో జిల్లా అధికారుల ర్యాలీ
author img

By

Published : Aug 29, 2019, 1:24 PM IST

ఫిట్ ఇండియా కార్యక్రమంలో జిల్లా అధికారుల ర్యాలీ

కడప కలెక్టర్ హరికిరణ్ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో ఏడు రోడ్ల కూడలి నుంచి మున్సిపల్ మైదానం వరకు ర్యాలీ కొనసాగించారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ మైదానంలో కడప క్రీడా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన జిమ్నాస్టీక్ అందరినీ ఆకట్టుకుంది. బాక్సింగ్, హాకీ, వాలీబాల్ క్రీడలు నిర్వహించారు.

ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా...జాతీయ క్రీడా దినోత్సవం

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ క్రీడ అయినటువంటి హాకీ హాకీ క్రీడలో భారతదేశానికి మూడు బంగారు పతకాలు తీసుకొచ్చిన జ్ఞాన చందు పుట్టినరోజు పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం ఫిట్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం దీనినే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ర్ ఈ రోజు ప్రారంభించారు శివ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఫిట్నెస్ లో బాగుంటేనే ఉల్లాసంగా ఉంటారని ఆనందంగా ఉంటారని అది ఒక చిన్న దగ్గర నుంచే అవలంబించాలని ఉద్దేశంతోనే ఈ రోజు పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పిల్లల దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత పిల్లల మీద ఉందని ఆయన అన్నారు

బైట్ అన్నాబత్తుని శివ కుమార్ శాసనసభ్యులు తెనాలి

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో జాతీయ క్రీడా దినోత్సవం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.