ETV Bharat / state

కరోనా పరీక్ష చేయించుకున్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా - కరోనా పరీక్ష చేయించుకున్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వార్తలు

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా స్వాబ్ టెస్ట్ చేయించుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

deputy cm amjad basha doing corona test
కరోనా పరీక్ష చేయించుకున్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా
author img

By

Published : Jun 15, 2020, 5:51 PM IST

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా స్వాబ్ టెస్ట్ చేయించుకున్నారు. కడపలోని తన కార్యాలయంలో రెండోసారి కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. వైరస్ గురించి భయపడకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

ఇవీ చదవండి.. నరసన్నపేటలో ఏఎన్​ఎంకు కరోనా పాజిటివ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.